సారాంశాం • 14 వ ఆధ్యా యమునకు మరియు 15 వ ఆధ్యా యమునకు గల సాంబాంధాం : క ి సేవలో నిమగన మవుట ద్వా ర జీవులు ి • శ్ర ీ కృష్ణుడు 14 వ ఆధ్యా యము ముగాంపులో భక్తయు గుణఐకా ము నాండి విడివడ గలవని విశదీకరిాంచేన. కసేవలో ి ి • కాని భక్తయు నెలకొనలాంటే జీవులు భౌతిక జగత్తి బాంధముల నాండి విముకుిలు కావాలి. • ఈ భౌతిక జగత్తి బాంధాంన అశా త్ థ వృక్షముతో పోలుస్తి ఈ బాంధ విముశ్క్త ి ప్రాముఖ్ా త్న 15 వ ఆధ్యా య ప్రారాంభమున కృష్ ు పరమాత్మ విశదీకరిాంచుచున్నన రు. ి యోగము గురిాంచి వివరిాంచారు • పిమమ ట 15.6 నాండి 15.20 వరకు గల శ్ోకాకాలలో పురుషోత్మ . విభాగము-1 (15.1 -15.5) భౌతిక జగత్తి బాంధముల నాండి విముక్త ి పాందుటకు : • • • మానవుడు త్నకు తాన భౌతిక జగత్తి బాంధమల నాండి విముశ్క్త ి పాందుటకు ప్రపయత్న ాం చేయవలెన . ఈ భౌతిక (సాంసార) జగత్తి ఆధ్యా తిమ క జగత్తి యొకక వికృత్ ప్రపతిబాంబాం. జీవులు ఈ భౌతిక జగత్తి అనెడి వృక్షమున ఛేదాంచి ఆధ్యా తిమ క జగత్తిన చెరవలేననన ర శ్ ీ కృష్ణుని శరణు పాందవలెన. (కృష్ ు చైత్నా వాంత్తడు కావలెన ) విభాగము-2 (15.6 – 15.11) పునర జనమ : • • • భౌతిక జగత్తి అనెడి వృక్షమున ఛేదాంచి ఆధ్యా తిమ క జగత్తిన తిరిగ చేరుకోవాలి . జీవులు ఆనాంద ోధనలో ఒక దేహాం నాండి మరోక దేహానిక్త మారుత్తనన పప టికీ అవి ఎపప టిక్తనీ పరమాత్మ (కృష్)ు యొకక విభినన ఆాంశలే. దీనిని భౌతిక (నిరకార)వాదులేనన టిక్తని ప్రగహాంచలేరు విభాగము-3 (15.12 – 15.15) విశా / జీవుల పోష్కుడుగా శ్ర ీ కృష్ణుడు : • భౌతిక మరియు ఆధ్యా తిమ క సా శ్ థ లలలో జీవులన పోషాంచువాడు కృష్ణుడే . • వేద్వలన సాంకలనాం చేసినవాడు మరియు వాటిని ఏరిగనవాడు కృష్ణుడే. • ఈ విష్యాలన ప్రగహాంచిన(తెలుసుకునన )మానవుడు కృష్ణునిచే ఆకరి షాంపబడతాడు. విభాగము-4 (15.16 – 15.18) వేద్వలు మరియు వేద్వాంత్ాం యొకక సారాంశాం: • జీవులనిన యు నశా రులే (క్షరులే). • దేవాదదేవునితో గుణ ఐకా ము కలిగన జీవులు అాందరూ అనశా రులే(అక్షరులే). • ఈ ఇరువురు కాక మూడు లోకములాందున ప్రపవేశాంచి వాటిని పోషాంచు సాక్షాత్తి ి అక్షయమున,ప్రపభువున,పరమాత్తమ డున అగు పురుషోత్ము డు కలడు . ి • ఈ జగమునాందున మరియు వేదములాందున కృష్ణుడు పురుషోత్ము డుగా ప్రపసిది పాందరి. విభాగము-5(15.19 – 15.20) కృష్ణుని తెలుసుకోవడము అాంటే సరా నిన తెలుసుకోవడమే : కి ి ి • కృష్ణుని పురుషోత్ము డని తెలుసుకొనన వాడే సరా జ్ఞడు ు మరియు అత్డు కృష్ణుని భక్తయు సేవయాందు సాంపూర ుాంగా నిమగున డగున . • వేదములాందలి అత్ా ాంత్ రహసా ములన ప్రగహాంచినవాడు బుదమ ి ాంత్తడగున. మరియు అత్ని ప్రపయత్న ములు పరిపూర ు విజయమున సాధాంపగలవు .